(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 302

॥ శ్రీః ॥
3.302. అధ్యాయః 302
Mahabharata - Vana Parva - Chapter Topics
సూర్యేణ హేతుకథనపూర్వకం పునరింద్రాయ కవచకుండలదానప్రతిధోక్తిః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

సూర్య ఉవాచ। 3-302-0x(2825)(27593)
మాఽహితం కర్ణ కార్షీస్త్వమాత్మనః సుహృదాం తథా।
పుత్రాణామథ భార్యాణామథో మాతురథో పితుః ॥ 3-302-1(27594)
శరీరస్యావిరోధేన ప్రాణినాం ప్రాణభృద్వర।
ఇష్యతే యశసః ప్రాప్తిః కీర్తిశ్చ త్రిదివే స్థిరా ॥ 3-302-2(27595)
యస్త్వం ప్రాణవిరోధేన కీర్తిమిచ్ఛసి శాశ్వతీం।
సా తే ప్రాణాన్సమాదాయ గమిష్యతి న సంశయః ॥ 3-302-3(27596)
జీవతాం కురుతే కార్యం పితా మాతా సుతాస్తథా।
యే చాన్యే బాంధవాః కేచిల్లోకేఽస్మిన్పురుషర్షభ ॥ 3-302-4(27597)
రాజానశ్చ నరవ్యాఘ్ర పౌరుషేణ నిబోధ తత్।
కీర్తిశ్చ జీవతః సాధ్వీ పురుషస్య మహాద్యుతే ॥ 3-302-5(27598)
మృతస్య కీర్త్యా కిం కార్యం భస్మీభూతస్య దేహినః।
మృతః కీర్తిం న జానీతే జీవన్కీర్తి సమశ్నుతే ॥ 3-302-6(27599)
మృతస్య కీర్తిర్మర్త్యస్య యథా మాలా గతాయుషః।
అహం తు త్వాం బ్రవీంయేతద్భక్తోసీతి హితేప్సయా ॥ 3-302-7(27600)
భక్తిమంతో హి మే రక్ష్యా ఇత్యేతేనాపి హేతునా।
భక్తోయం పరయా భక్త్యా మామిత్యేవ మహాభుజ ॥ 3-302-8(27601)
మమాపి భక్తిరుత్పన్నా స త్వం కురు వచో మమ।
అస్తి చాత్ర పరం కించిదధ్యాత్మం దేవనిర్మితం।
అతశ్చ త్వాం బ్రవీంయేతత్క్రియతామవిశంకయా ॥ 3-302-9(27602)
దేవగుహ్యం త్వయా జ్ఞాతుం న శక్యం పురుషర్షభ।
నస్మాన్నాఖ్యామి తే గుహ్యం కాలే వేత్స్యతి తద్భవాన్ ॥ 3-302-10(27603)
పునరుక్తం చ వక్ష్యామి త్వం రాధేయ నిబోధ తత్।
మాఽస్మై తే కుండలే దద్యా భిక్షితే వజ్రాపాణినా ॥ 3-302-11(27604)
శోభసే కుండలాభ్యాం చ రుచిరాభ్యాం మహాద్యుతే।
విశాఖయోర్మధ్యగతః శశీవ విమలే దివి ॥ 3-302-12(27605)
కీర్తిశ్చ జీవతః సాధ్వీ పురుషస్యేతి విద్ధి తత్।
ప్రత్యాఖ్యేయస్త్వయా తాత కుండలార్థే సురేశ్వరః ॥ 3-302-13(27606)
`పాండవానాం హితే యుక్తో భిక్షన్బ్రాహ్మణవేషధృత్'।
శక్త్యా బహువిధైర్వాక్యైః కుండలేప్సా త్వయాఽనఘ।
విహంతుం దేవరాజస్ హేతుయుక్తైః పునఃపునః ॥ 3-302-14(27607)
ఉపపత్త్యుపపన్నార్థైర్మాధుర్యకృతభూషణైః।
పురందరస్య కర్ణ త్వం బుద్ధిమేతామపానుద ॥ 3-302-15(27608)
త్వం హి నిత్యం నరవ్యాఘ్ర స్పర్ధసే సవ్యసాచినా।
సవ్యసాచీ త్వయా చేహ యుధి శూరః సమేష్యతి ॥ 3-302-16(27609)
న తు త్వామర్జునః శక్తః కుండలాభ్యాం సమన్వితం।
విజేతుం యుధి యద్యస్య స్వయమింద్రః శరో భవేత్ ॥ 3-302-17(27610)
తస్మాన్న దేయే శఖ్రాయ త్వయైతే కుండలే శుభే।
సంగ్రామే యది నిర్జేతుం కర్ణ కామయసేఽర్జునం ॥ 3-302-18(27611)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కుండలాహరణపర్వణి ద్వ్యధికత్రిశతతమోఽధ్యాయః ॥ 302 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-302-4 జీవతాం పత్రాదీనాం కార్యం ప్రయోజనం పరిష్వంగాదిజం సుఖం పిత్రాదిః కురుతే లభతే ॥
3-302-8 మాం మమ ॥
3-302-12 విశాఖయోః విశాఖానక్షత్రస్య ద్వే భాస్వరే తారే తయోర్మధ్యే గతః పూర్ణచంద్రః ॥
3-302-14 విద్వంతుం శక్యేతి సంబంధః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.